Rajya Sabha: ఏపీలో ఖాళీగా ఉన్న రాజ్యసభ స్థానాలకు నోటిఫికేషన్..! 26 d ago
ఏపీలో ఖాళీగా ఉన్న 3 రాజ్యసభ స్థానాలకు నోటిఫికేషన్ వచ్చింది. డిసెంబర్ 3 నుంచి 10 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు డిసెంబర్ 13వరకు గడువిచ్చారు. డిసెంబర్ 20న పోలింగ్, అదే రోజు కౌంటింగ్ జరుగుతుంది. మోపిదేవి, బీదమస్తాన్, ఆర్.కృష్ణయ్య రాజీనామాలతో..ఏపీలో మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ అయ్యాయి.